: 26న రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం
ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించగా... ఇప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నెల 26వ తేదీన నల్గొండ జిల్లా భువనగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.