: హైదరాబాదులో రేపు కిరణ్ ఎన్నికల ప్రచారం


జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి రేపు హైదరాబాదులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. యూసుఫ్ గూడ, నేరేడ్ మెట్, షాపూర్ నగర్, కూకట్ పల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం పార్టీ పెట్టాక తొలిసారి కిరణ్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News