: మల్కాజ్ గిరిలో ధర్మానికి, ధనానికి మధ్య పోరాటం: జేపీ


మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంలో ధర్మానికి, ధనానికి మధ్య పోటీ జగరబోతోందని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. కేవలం తన కోసమే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకున్నారని... లేకపోతే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేవారని చెప్పారు. పవన్ ఓ గొప్ప వ్యక్తి అని... మనసులోని మాటను నిజాయతీగా, ధైర్యంగా చెబుతారని కితాబిచ్చారు. తొలుత జేపీకి మద్దతు పలికిన పవన్... ఎన్డీఏ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తున్నానని తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News