: రేపు హైదరాబాద్ వస్తున్న దిగ్విజయ్


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రేపు ఉదయం హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 27 వరకు ఆయన తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారు. అంతేకాకుండా, తెలంగాణలో నిర్వహించనున్న సోనియా, రాహుల్ సభల ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు.

  • Loading...

More Telugu News