: తెలంగాణలో టీడీపీ సీఎం అభ్యర్థి ఆర్.కృష్ణయ్య: చంద్రబాబు
తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీ నేత అయిన ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బాబు ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో కృష్ణయ్య ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.