: 400 కేజీల వెండి స్వాధీనం


ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున డబ్బు, మద్యం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు పోలీసుల తనిఖీల్లో ఏకంగా 400 కేజీల వెండి పట్టుబడింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలికుదురు చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కళ్లు చెదిరే మొత్తంలో వెండి బయటపడింది.

  • Loading...

More Telugu News