: పెయిడ్ న్యూస్ లోనూ మనమే నెంబర్ వన్


ఎన్నికల సీజన్ లో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో తగిన పత్రాలు లేకుండా పట్టుబడుతున్న నగదు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పట్టుబడిన సొమ్ములో... సగం వరకు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే పట్టుబడిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఇప్పుడు పెయిడ్ న్యూస్ (చెల్లింపు వార్తలు) లోనూ ఏపీనే నెంబర్ వన్ అని ఎన్నికల అధికారులు అంటున్నారు. దేశం మొత్తం మీద 854 పెయిడ్ న్యూస్ కేసులు నమోదవ్వగా... వాటిల్లోనూ ఏపీనే టాప్ అని అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News