: నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్


ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాగా, ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ రేపు నామినేషన్ దాఖలు చేస్తారు.

  • Loading...

More Telugu News