: నెల్లూరులో నకిలీ మద్యం ఏరులై పారుతోంది!


నెల్లూరు జిల్లాలో బిగ్ పీపుల్ పేరుతో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాచి పెట్టిన వేలాది మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ముత్తుకూరు మండలంలోని వైఎస్సార్సీపీ నేతకు చెందిన పొలంలో ఈ మద్యం బాటిళ్లను దాచి పెట్టారు. మద్యం బయటపడటంతో వైఎస్సార్సీపీ బండారం వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News