: పవన్ తో ముగిసిన బాబు భేటీ


జనసేన అధినేత వపన్ కల్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ ముగిసింది. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. పవన్ తేనీటి విందుకు పిలవడంతోనే బాబు ఆయన నివాసానికి వెళ్లారు.

  • Loading...

More Telugu News