: సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్


టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. తేనీటి విందుకు చంద్రబాబును పవన్ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా చంద్రబాబు పవన్ నివాసానికి వెళ్లారు. ఈ సమావేశంలో వారు భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల ప్రచారంపై చర్చించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News