: టీడీపీలో చేరిన ఉరవకొండ కాంగ్రెస్ నేత


అనంతపురం జిల్లా ఉరవకొండ కాంగ్రెస్ నేత చెన్నకేశవులు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News