: టీడీపీ తరపున ప్రచారం చేయనున్న నారా రోహిత్


టీడీపీ తరపున ప్రచారం చేయడానికి మరో హీరో రంగంలోకి దిగనున్నాడు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సోదరుని కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ టీడీపీ తరపున ప్రచారం నిర్వహించనున్నాడు. ఈ నెల 25న గుంటూరు, విజయవాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో... 26న విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో... 27న అనంతపురం జిల్లా, తిరుపతిల్లో ఆయన ప్రచారం చేస్తారు.

  • Loading...

More Telugu News