: ప్రభుత్వ ప్రకటనలకు నిబంధనలు వర్తింపజేయండి: సుప్రీం ఆదేశం


ప్రభుత్వ ప్రకటనలకు నిబంధనలు వర్తింపజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దాంతో, న్యాయస్థానం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈ కమిటీ కొన్ని మార్గదర్శకాలు రూపొందించనుంది.

  • Loading...

More Telugu News