: కేసీఆర్ లాంటి మోసగాడు, కనికట్టు చేయగలవాడు మరొకడు లేడు: నాగం


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ నేత నాగం జనార్ధర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మోసం చేయడంలోను, కనికట్టు చేయడంలోను కేసీఆర్ సిద్ధహస్తుడని... అలాంటి వాడు మరొకడు ఉండడని దుయ్యబట్టారు. కుటుంబ పాలన తెచ్చే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారని... కానీ, తెలంగాణ తెచ్చింది బీజేపీ అన్న విషయం జనాలకు తెలుసని... కేసీఆర్ కుటిల యత్నాలను వారు తిప్పి కొడతారని నాగం అన్నారు. పార్టీనే సరిగా నిర్మించుకోలేని కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News