: వారణాసి స్థానానికి రేపు కేజ్రీవాల్ నామినేషన్


ఉత్తరప్రదేశ్ లోని వారణాసి స్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఇక్కడ భారీ స్థాయిలో కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మే నెల 12న ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News