: కేసీఆర్ పై ఈసీకి పొంగులేటి ఫిర్యాదు


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

  • Loading...

More Telugu News