: మహబూబ్ నగర్ చేరుకున్న మోడీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ చేరుకున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. అనంతరం హైదరాబాదులో జరిగే భారీ బహిరంగసభలో మోడీతో పాటు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొంటారు.

  • Loading...

More Telugu News