: పాక్ లో బీజేపీ వెబ్ సైట్ బ్లాక్ !


దాయాది దేశం పాకిస్థాన్ లో బీజేపీ తన వెబ్ సైట్ ను బ్లాక్ చేసింది. పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కావడంతో ఈ సైట్ లోకి వెళ్లిన వారు ఆయనకు సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకుంటారన్న కారణంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అటు పాక్ ప్రజలు మాత్రం భారత్ లో కొత్త గవర్నమెంట్ ఎవరిది వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. దీనికోసం ప్రతిరోజు మన దేశానికి సంబంధించిన విషయాలపై వారు ఆసక్తి చూపుతున్నారు.

  • Loading...

More Telugu News