: రేపు ఆదిలాబాద్ జిల్లాలో చంద్రబాబు ప్రచారం
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, ఖానాపూర్, నిర్మల్ లో చంద్రబాబు ప్రచారం ఉంటుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.