: తారకరత్న కోడ్ ఉల్లంఘన
నందమూరి తారకరత్న ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించారు. బాబాయి బాలకృష్ణ కోసం ఈ రోజు అనంతపురం జిల్లా హిందూపురంలో సూగురు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రసంగించారు. బాలయ్య ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. అయితే, ఆలయంలో రాజకీయ ప్రసంగం చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.