: కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ కేకే


టీఆర్ఎస్ నేత కె.కేశవరావు (కేకే) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ బిల్లు రూపొందించే అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో అంతులేని జాప్యం చేసిందని ఆరోపించారు. ఈ జాప్యం వల్లే తెలంగాణ ప్రాంతంలో 1200 మంది బలిదానాలు చేయాల్సి వచ్చిందని అన్నారు. తెలంగాణ ఇవ్వాలన్న తపన కాంగ్రెస్ నేతల్లో ఉండేది కాదని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో తామెన్నడూ వెనుకంజ వేయలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News