: ఇంకా 197 మృతదేహాలను వెలికి తీయాల్సిన పరిస్థితి


భారీ నౌక ప్రమాదానికి సంబంధించి ఇంకా 197 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. 476 మందితో వెళుతున్న నౌక దక్షిణకొరియా తీరంలోని పసుపు సముద్రంలో కొన్ని రోజుల క్రితం మునిగిపోయిన విషయం తెలిసిందే. మొత్తం మీద 174 మందిని అదే రోజు రక్షించగా, ఇప్పటి వరకు అతికష్టం మీద మునిగిపోయిన నౌక నుంచి 105 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన 197 మంది నౌకలోనే ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. వారి మృతదేహాలను వెలికితీసేందుకు గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News