: రంపచోడవరం వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ


తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైఎస్సార్సీపీ శాసనసభ అభ్యర్థి ఉదయభాస్కర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నకిలీ కులధ్రువీకరణ పత్రం ఇచ్చారని ఆయనపై ఆరోపణ వచ్చింది. దాంతో, వెంటనే పరిశీలించిన ఈసీ అధికారులు ఆయన నామినేషన్ ను తిరస్కరించారు. నామినేషన్ పత్రాల్లో తన కులాన్ని ఆయన కొండకాపుగా పేర్కొన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News