: కోల్ స్కాం కేసులో దాసరిని ప్రశ్నించిన సీబీఐ


బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును సీబీఐ ఈ రోజు ప్రశ్నించింది. హిందాల్కో కేటాయింపు కేసుకు సంబంధించి అధికారులు ఆయన నుంచి పలు విషయాలు తెలుసుకున్నట్లు తెలుస్తొంది. కాగా, సరైన ఆధారాలు లేనందున జేఎల్ డీ యావత్మల్, జేఏఎన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలపై పెట్టిన కేసులను మూసివేసినట్లు సీబీఐ ప్రకటించింది.

  • Loading...

More Telugu News