: ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద అకాలీదళ్ ఆందోళన
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద అకాలీదళ్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వారు నిరసిస్తున్నారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నీటి ఫిరంగులతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.