: తేనెటీగల దాడితో ఎర్రబెల్లి ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది!


వరంగల్ జిల్లా రామన్నగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడితో ఆయన గాయపడ్డారు. వెంటనే ప్రచారాన్ని నిలిపివేసి ఓ కార్యకర్త ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News