: జైరాం రమేశ్ ను కలిసిన ఏపీఎన్జీవోలు


హైదరాబాదు మాసబ్ ట్యాంక్ లో ఉన్న గోల్కొండ హోటల్లో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ను ఏపీఎన్జీవో నేతలు కలిశారు. ఉద్యోగులకు ఆప్షన్లు ఉండాలని కమల్ నాథన్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రతిని ఆయనకు అందజేశారు.

  • Loading...

More Telugu News