: తిరుమలేశుని దర్శించుకున్న మాజీ సీఎం కిరణ్


మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన కిరణ్ ఇవాళ ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ కు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు శేషవస్త్రాన్ని బహూకరించారు.

  • Loading...

More Telugu News