: ఐపీఎల్ స్కాం విచారణకు బీసీసీఐ కొత్త ప్యానెల్


ఐపీఎల్ లో బెట్జింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కాం విచారణకు బీసీసీఐ ముగ్గురు వ్యక్తులతో కూడిన ఓ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. సీబీఐ డైరెక్టర్ ఆర్ కె రాఘవన్, కలకత్తా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎన్ పటేల్, క్రికెటర్ రవిశాస్తి ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉంటారు. ముంబయిలో జరిగిన ఎమర్జెన్సీ వర్కింగ్ కమిటీ సమావేశంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. లాయర్ల ద్వారా ఈ ప్యానెల్ ను సుప్రీంకోర్టుకు బీసీసీఐ ప్రతిపాదించనుంది.

  • Loading...

More Telugu News