: మోడీకి ఓటేయాలని కోరుతున్న బందిపోటు


'నరేంద్ర మోడీ ప్రధాని అయితే, దేశాన్ని గుజరాత్ లా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. దయచేసి మీ ఓటును వృధా చేయవద్దు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు పోలింగ్ రోజున ఈవీఎం మెషిన్ పై కమలం గుర్తు పక్కన బటన్ నొక్కండి' ఈ అభ్యర్థన బీజేపీ నేత చేస్తున్నది కాదు. ఓ మాజీ బందిపోటు దొంగ నుంచి వచ్చినది. 70ఏళ్ల మల్కన్ సింగ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో విస్తరించి ఉన్న చంబల్ ప్రాంతంలో 15 ఏళ్ల పాటు స్థానికుల కంటిపై నిద్రలేకుండా దోపిడీలకు పాల్పడ్డాడు. తర్వాత లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, బింద్ లలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.

  • Loading...

More Telugu News