: నడుస్తున్న బస్సులో బాలికపై ఐదుగురు అఘాయిత్యం


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ఐదుగురు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నడుస్తున్న బస్సులో సామూహిక అత్యాచారం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు పంపారు.

  • Loading...

More Telugu News