: గొప్ప పాలన అందించగల సత్తా చంద్రబాబుకి ఉంది: కేఏ పాల్


అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న చంద్రబాబుకు తాను మద్దతు ఇస్తున్నానని కేఏ పాల్ అన్నారు. గొప్ప పాలన అందించగల సత్తా చంద్రబాబుకి ఉందని ఆయన చెప్పారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఒకానొక సందర్భంలో ప్రధాని పదవి వచ్చినా చంద్రబాబు తోసిపుచ్చారని అన్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అవినీతికి పాల్పడ్డాయని పాల్ ఆరోపించారు. కాంగ్రెస్ పన్నిన కుట్రకు తమ కుటుంబం బలైపోయిందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News