: కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ కే ప్రభుత్వ పగ్గాలు: ప్రకాశ్ కారత్


ప్రస్తుతం దేశమంతటా కాంగ్రెస్ పార్టీపై నిరసన వెల్లువెత్తుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారతీయ జనతా పార్టీకి కాక థర్డ్ ఫ్రంట్ కే లాభమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం కల్ల అని కారత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతునిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన, థర్డ్ ఫ్రంట్ లాంటి లౌకిక శక్తికి మద్దతివ్వాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ వంతు అని అన్నారు.

  • Loading...

More Telugu News