: బాబా ‘హవాలా’ రాందేవ్: దిగ్విజయ్


యోగా గురువు బాబా రాందేవ్ ని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ‘హవాలా వ్యాపారి’గా అభివర్ణించారు. ‘బాబా రాందేవ్ ఒక దొంగ, దోపిడీదారుడు అని నేను చెప్పినప్పుడు నమ్మని వాళ్లు నా మాటలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రాందేవ్ ఒక హవాలా వ్యాపారి’ అని ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచడం గురించి బీజేపీ అభ్యర్థితో కలిసి మీడియా సమావేశంలో ముచ్చటిస్తూ బాబా రాందేవ్ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News