: దేవరకొండలో చంద్రబాబు ‘షో’ చేశారు!
నల్గొండ జిల్లా దేవరకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం హెలికాప్టర్ లో బయల్దేరి ఆయన దేవరకొండకు చేరుకున్నారు. దేవరకొండలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.