: ప్రయాణికుడి వద్ద నుంచి రూ.20లక్షలు పట్టివేత
ఎన్నికల వేళ మరో 20లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. నిజామాబాద్ జిల్లా బోర్ గమ్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది ఓ బస్సులోని ప్రయాణికుడి వద్ద నుంచి 20లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విచారిస్తున్నారు.