: నల్లగొండ జిల్లా పర్యటనకు కదిలిన చంద్రబాబు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన పూర్తయింది. చీరాలలో తన 65వ జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం ఆయన నల్గగొండ జిల్లా పర్యటనకు బయల్దేరారు. నేడు నల్లగొండ జిల్లాలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.