: రామోజీ భూములను పంచిపెట్టాలి: తెలంగాణ ప్రజాఫ్రంట్


ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీరావు సహా ఇతరులు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని, ప్రజలకు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ డిమాండ్ చేశారు. 70వేల ఎకరాలు పలువురి ఆక్రమణలో ఉన్నాయని చెప్పారు. ఈ రోజు ఆయన కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్లకు పార్టీలు టికెట్లివ్వడం వల్ల భవిష్యత్తులో వారు వనరుల దోపిడీకి పాల్పడతారనే ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జేఏసీ ఇంకా ఎందుకని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News