: ఈ నెల 23 నుంచి సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం


సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారధి, కేంద్ర మంత్రి చిరంజీవి ఈ నెల 23 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం నుంచి ఆయన తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నం, గుంటూరు, అనంతపురంలలో రెండు విడతలుగా వీరితో సభలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News