: 65వ పడిలో అడుగిడిన చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు 65వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఅర్ ట్రస్ట్ భవన్ లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేసిన పోరాటాలు, ఇతర అంశాలపై చిత్ర ప్రదర్శన ఉంటుందని టీడీపీ మీడియా కమిటీ ఇన్ ఛార్జి ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.

  • Loading...

More Telugu News