: రాయుడే పెద్దదిక్కు...ముంబై 12 ఓవర్లకు 75/4


ఐపీఎల్ 7 లో భాగంగా బెంగళూరుతో ముంబై జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ను బౌలర్లు కట్టడి చేశారు. కేవలం 16 పరుగులు చేసి మరోసారి హస్సీ నిరాశపరచగా, రోహిత్ శర్మ 2 పరుగులకే అవుటయ్యాడు. పొలార్డ్ కూడా చేతులెత్తేయడంతో అంబటి రాయుడు (27) మరోసారి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతనికి కోరే ఆండర్సన్ (11) సహకారమందిస్తున్నాడు. బెంగళూరు బౌలర్లలో ఆల్బీ మోర్కెల్, వరుణ్ ఆరోన్, చాహల్ చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News