: సొంత నిధులతో కాలువలు నిర్మించా: కోమటిరెడ్డి


తన నియోజకవర్గంలో నీటి కాలువలను సొంత నిధులతో నిర్మించానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లాను రోల్ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News