: కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలో ఉంటా: శైలజానాథ్


మాజీమంత్రి శైలజనాథ్ టీడీపీలోకి వెళుతున్నారంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. ఈ మేరకు తాను కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తానని శైలజనాథ్ చెప్పారు. సింగనమల నుంచి అసెంబ్లీ స్థానానికి ఇప్పటికే నామినేషన్ వేశానని తెలిపారు.

  • Loading...

More Telugu News