: మెట్రో కాలుష్యం క్యాన్సర్‌ కారకం


మెట్రో నగరాల్లో విపరీతంగా ఉండే కాలుష్యం క్యాన్సర్‌కు దారితీస్తుందిట. అలాగే ఊబకాయం వల్ల కూడా క్యాన్సర్‌ సోకే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెమీ అర్బన్‌ నుంచి మెట్రో నగరాల వరకు క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి సలహాదారు నోరి దత్తాత్రేయుడు అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి కేన్సర్లు ఎక్కువగా సోకుతుంటాయిట. నగరాల్లో ప్రతి లక్షలో 95 మందికి క్యాన్సర్‌ ఉంటే పట్టణాల్లో ఆసంఖ్య 70 వరకు ఉంది. 

  • Loading...

More Telugu News