: తెలంగాణ ఇచ్చింది కుటుంబపాలన కోసం కాదు: జైరాం రమేష్


తెలంగాణ ఇచ్చింది కుటుంబ పాలన కోసం కాదని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన హైదరాబాదులో మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమెదటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ అభ్యర్థేనని అన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, విచక్షణతో ఓటు వేస్తారని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News