: ఆ ఊరికి కేజ్రీవాల్ జ్వరం పట్టుకుంది!


నిజమే, మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లా ఘోలంగాన్ గ్రామానికి కేజ్రీవాల్ జ్వరం పట్టుకుంది.. కాదు కాదు పిచ్చి. ఈ ఊళ్లో 15వేల మంది కేజ్రీవాళ్లు ఉన్నారు. ఆశ్చర్యపోకండి, వారి పేర్లు వాస్తవానికి కేజ్రీవాల్ కాదు. కానీ, ఆ ఊళ్లో చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరూ కేజ్రీవాల్ అనే ఒకరిని ఒకరు పిలుచుకుంటున్నారు. దీనికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పట్ల ఉన్న వారికున్న అమితమైన అభిమానమే.

  • Loading...

More Telugu News