: వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ప్రమాదం
ప్రకాశం జిల్లా పర్చూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో తరలిస్తున్న బాణాసంచా పేలడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.