: ములాయంకు ఈసీ షోకాజ్ నోటీసు


సమాజ్ వాదీ అధినేత ములాయంసింగ్ యాదవ్ కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు పంపింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బలందేశ్వర్ లో నిర్వహించిన ర్యాలీలో, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నవారు తమకు ఓటేస్తే, వారిని శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని ఆయన ప్రలోభపెడుతున్నట్లు సమాచారం అందిందని సమాచారం. దాంతో, చర్యలు తీసుకున్న ఈసీ నోటీసు పంపింది.

  • Loading...

More Telugu News