: బాక్సులేకుంటే ఈ రాత్రినుంచి టీవీ ప్రసారాలు ఫట్టా...?


అవుననే అనిపిస్తోంది... ఛానళ్ల ప్రసారాలను విడతల వారీగా డిజిటలైజేషన్ చేయాలని కేంద్రం భావిస్తోన్న తరుణంలో సెట్ టాప్ బాక్స్ అమర్చుకోకుంటే,  కేబుల్ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ రాత్రి 12 గంటల నుంచి కేబుల్ ప్రసారాలు ఆగిపోతాయి.

ఈ నగరాల్లో చాలా వరకూ ప్రజలు ఇంకనూ సెట్ టాప్ బాక్సులు అమర్చుకోని నేపధ్యంలో గడువు పెంచాలంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఈ ఉదయం లేఖ రాశారు. అయితే, దీనిని కేంద్రం అంత సీరియస్ గా పరిగణించిన సూచనలు కనిపించడంలేదు.   

  • Loading...

More Telugu News